Saturday, April 20, 2024

నల్గొండలో టిఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘన విజయం

- Advertisement -
- Advertisement -

TRS candidate Koti Reddy solid victory in Nalgonda

హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండలో టిఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు సాధించారు. టిఆర్ఎస్ కు 917ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి నగేష్ కు 226 ఓట్లు వచ్చాయి. కాసేపట్లో కోటిరెడ్డి విజయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మొత్తం ఓట్లు 1233 పోలయ్యాయి. అందులో చెల్లిన ఓట్లు 1183. చెల్లని ఓట్లు 50 ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News