Friday, March 29, 2024

బాన్సువాడ 11వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

- Advertisement -
- Advertisement -

election results 2020

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటిలో పరిధిలోని 11వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి గడుముల లింగం విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థి చిగుర సాయిలుపై 48ం ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా ఇప్పటికే పలు మున్సిపాటిలో ఓట్ల లెక్కింపులో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది.

TRS candidate wins in Bansuada 11th ward

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News