Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం

టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం

KCRహైదరాబాద్ : టిఆర్‌ఎస్ అధ్యక్షుడు , తెలంగాణ సిఎం కెసిఆర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దసరాలోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. దసరా తరువాత జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్టు సిఎం వెల్లడించారు. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని సిఎం ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆదేశించారు.