Thursday, April 25, 2024

బాల్కసుమన్‌కు పితృవియోగం

- Advertisement -
- Advertisement -

TRS MLA Balka Suman Father Passed Away

హైదరాబాద్: చెన్నూరు టిఆర్ఎస్ ఎంఎల్ఎ, ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, మెట్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్కసురేశ్ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం మధ్యామ్నం కన్నుమూశారు. బాల్కసురేశ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం ప్రకటించారు. సిఎం కెసిఆర్ బాల్క సుమన్ ను ఫోన్ చేసి పరామర్శించారు. మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన సురేశ్, టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్రపోషించారని సిఎం కెసిఆర్ గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబసభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అటు పలువురు టిఆర్ఎస్ నేతలు బాల్కసురేశ్ మృతిపట్ల సంతాపం తెలిపారు.

TRS MLA Balka Suman Father Passed Away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News