Friday, April 19, 2024

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఫైర్

- Advertisement -
- Advertisement -

TRS MLA Balka Suman Fires on Revanth Reddy

హైదరాబాద్: రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. టిఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎంఎల్ఎలను రాళ్లతో కొట్టండన్న రేవంత్ వ్యాఖ్యలపై విప్ బాల్క సుమన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ ని ఏం చేయాలి? అని బాల్క ప్రశ్నించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు రేవంత్ ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

TRS MLA Balka Suman Fires on Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News