Home తాజా వార్తలు మైసమ్మ తల్లికి 101 మేకపోతులు, బోనం

మైసమ్మ తల్లికి 101 మేకపోతులు, బోనం

Prakash Goud

 

 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరఫున రాజేంద్ర నగర్ నియోజక వర్గం నుంచి ప్రకాశ్ గౌడ్ గెలిచారు.మూడో సారి గెలుస్తే మైసమ్మ దేవాలయంలో 101 మేకపోతులతో పాటు బోనం సమర్పిస్తానని మాజీ ఎంపిటిసి మహేందర్ గౌడ్ మొక్కుకున్నారు. దీంతో ఆదివారం మైసమ్మ దేవాలయంలో ఎంఎల్ఎ ప్రకాశ్ గౌడ్, మహేందర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు, ప్రకాశ్ గౌడ్ అనుచరులు పూజలు చేశారు. బండ్లగూడ జిఆర్ కె గార్డెన్ లో భక్తులకు, పేద ప్రజలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు ప్రకాశ్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు.

 

TRS MLA Prakash Goud Praise Maisamma in Ranga Reddy 

 

MLA Prakash Goud Praise Maisamma Thalli