Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ తుది జాబితా… మిగిలిన 25 మందితో విడుదల

టిఆర్‌ఎస్ తుది జాబితా… మిగిలిన 25 మందితో విడుదల

TRS releases final list of 25 candidates

హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎన్నికలకు సంబంధించి టిఆర్‌ఎస్ పార్టీ చివరి జాబితాను ప్రకటించింది. శుక్రవారం ఉదయం 25 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.తుది జాబితాలో మొత్తం 17 మందికి కొత్తవారికి స్థానం కల్పించింది. చర్లపల్లి డివిజన్ నుంచి మేయర్ బొంతు రామ్మోహన్ స్థానంలో ఆయన సతీమణి బొంతు శ్రీదేవికి పార్టీ టికెట్‌ను కేటాయించింది.

25 మందితో టిఆర్‌ఎస్ తుది జాబితా :
1. ఎఎస్‌రావు నగర్ పి.పావనిరెడ్డి
2. చర్లపల్లి బొంతు శ్రీదేవి యాదవ్.
3. మీర్‌పేట్ హెచ్‌బికాలనీజెర్రిపోతుల ప్రభుదాస్
4. నాచారంసాయిజెన్ శేఖర్.
5. చిలకనగర్ బన్నాల ప్రవీణ్ ముదిరాజ్.
6. హబ్సిగూడ భేతి స్వప్నరెడ్డి.
7. ఉప్పల్ అరిటికాయల భాస్కర్.
8. అత్తాపూర్‌మాధవి.
9. కాచిగూడశిరీష యాదవ్.
10. నల్లకుంటగరిగంటి శ్రీదేవి.
11. అంబర్‌పేట్‌విజయ్‌కుమార్ గౌడ్
12. అడిక్‌మెట్‌హేమలతారెడ్డి.
13. ముషీరాబాద్‌భాగ్యలక్ష్మి యాదవ్.
14. కవాడిగూడ లాస్యనందిత.
15. తార్నాకమోతే శ్రీలత.
16. యూసుఫ్‌గూడరాజ్‌కుమార్ పటేల్.
17. వెంగళ్‌రావు నగర్ దేదిప్యరావు.
18. రహమత్‌నగర్ సి.ఎన్.రెడ్డి
19. నేరేట్‌మెట్ మీనా ఉపేందర్‌రెడ్డి.
20. ఈస్ట్ ఆనంద్ బాగ్ వై.ప్రేమ్ కుమార్
21. గౌతమ్‌నగర్ మేకల సునీతా రామ్ యాదవ్.
22. గోల్నాకదూసరి లావణ్య
23. చందానగర్ మంజుల రఘునాథ్‌రెడ్డి.
24. హైదర్‌నగర్ నార్నే శ్రీనివాస రావు.
25. తార్నాకమోతే శ్రీలత.
26. మౌలాలిముంతాజ్ ఫాతిమా.

TRS releases final list of 25 candidates