Friday, January 27, 2023

మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో టిఆర్ఎస్ విజయం

- Advertisement -

TRS victory in place of Medak MLC

హైదరాబాద్: మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో టిఆర్ఎస్ విజయం సాధించింది. టిఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి గెలుపొందారు. 524 ఓట్ల మెజార్టీతో యాదవరెడ్డి గెలిచారు. టిఆర్ఎస్ 762, కాంగ్రెస్ 238, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు పడ్డాయి. ఈ ఎమ్మెల్సీ స్థానంలో 12 చెల్లని ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles