Friday, April 19, 2024

ట్రూకాలర్ నుంచి వెర్షన్ 12

- Advertisement -
- Advertisement -

Truecaller version 12 launched with video caller ID

న్యూఢిల్లీ: ప్రముఖ సంస్థ ట్రూకాలర్ తన ‘ట్రూకార్ వెర్షన్ 12’ను ప్రవేశపెట్టింది. ఎన్నో ప్రత్యేకతలతో కాల్ అలర్ట్‌లు, కాల్ రిసీవ్, ఫుల్ స్క్రీన్ కాలర్ ఐడి, ఇన్‌బాక్స్ క్లీనర్, స్మార్ట్ ఎస్‌ఎంఎస్ వంటి మెరుగైన మెసేజింగ్ ఫీచర్స్‌ను అందిస్తోంది. ఇంకా ఎస్‌ఎంఎస్, కాంటాక్టుల సురక్షితమైన బ్యాకప్, శక్తివంతమైన డయలర్, 46 భాషల మద్ధతుతో వినియోగదారులకు వీడియో కాలర్ ఐడి, రీడిజైన్డ్ ఇంటర్‌ఫేస్, కాల్ రికార్డింగ్, ఘోస్ట్ కాల్, కాల్ అనౌన్స్‌లను కలిగి ఉంది. భారతదేశంలోని అన్ని ఆండ్రాయిడ్ వినియోగదారులకు కొన్ని వారాల్లో అందుబాటులోకి రానుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News