వాషింగ్టన్: అమోరికా ప్రతినిధుల సభలో తొలి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ఎదుర్కొన్నారు. ప్రతినిధుల సభలో 232-197 ఓట్లతో నెగ్గిన అభిశంసన తీర్మానికి సొంత పార్టీకి చెందిన 10 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ప్రతినిధుల సభలో ఓటింగ్ లో పాల్గొనని నలుగురు కాంగ్రెస్ సభ్యులు అభిశంసనకు మద్దతు తెలుపుతూ నలుగురు ఇండో-అమెరికన్ సభ్యులు ఓటేశారు. అభిశంసనపై విచారణ జరిపి ఓటింగ్ నిర్వహించనున్న సెనెట్, సెనెట్ లో ఆమోదం పొందితే ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు. సెనెట్ లో ఆమోదం పొందడానికి డెమోక్రాట్లకు 17 ఓట్లు అవసరం ఉంది. సెనెట్ జనవరి 19కి వాయిదా పడింది. ఈనెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు.