Home తాజా వార్తలు గీత కార్మికుల సంక్షేమానికి రూ.10కోట్లు విడుదల

గీత కార్మికుల సంక్షేమానికి రూ.10కోట్లు విడుదల

Geetha workers

 

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కళ్లు గీత కార్మికుల సంక్షేమానికి రూ.10 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను విడుదల చేయించడంపై రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, టూరిజం, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ నిధులు టిఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌కు, రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లకు కృషి మూలంగా విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

TS Government Rs 10 crore announced for Geetha workers