Saturday, April 20, 2024

రేపటి నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

TS ICET final installment counseling from tomorrow

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 21న స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించి, 22న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 22,23 తేదీలలో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈ నెల 26వ తేదీన సీట్లు కేటాయించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News