Home తాజా వార్తలు రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు…

రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు…

TS Report 156 new corona cases in 24 hrs

హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 156 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో మరో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి 147మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 3,999 మంది బాధితులు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,787 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

TS Report 156 new corona cases in 24 hrs