Thursday, April 25, 2024

టిఎస్ సెట్ వాయిదా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13న జరగాల్సిన టిఎస్ సెట్ పరీక్ష వాయిదా పడింది. ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా వేసినట్లు టిఎస్ సెట్ మెంబర్ సెక్రటరీ సి.మురళీకృష్ణ తెలిపారు. 13న జరగాల్సిన పరీక్ష షెడ్యూల్‌ను 10వ తేదీలోగా ప్రకటిస్తామని వెల్లడించారు. 14, 15 తేదీల్లో జరగాల్సిన టిఎస్ సెట్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News