Saturday, January 28, 2023

ఆలేరు సమీపంలో బస్సు దగ్ధం

- Advertisement -

Bus-Fire-Accidentయాదాద్రి : హైదరాబాద్ నుంచి హనుమకొండ వెళ్తున్న గరుడా(ఎసి) బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జల్లాలోని ఆలేరు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles