Tuesday, April 23, 2024

భారత్ కు ట్విట్టర్ సాయం

- Advertisement -
- Advertisement -

Twitter donates Rs 110 crore to Indiaన్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి చర్యలకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ఆర్థిక సాయం ప్రకటించింది. భారత్ కు రూ.110 కోట్ల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఆక్సిజన్, పిపిఇ కిట్లు, ఔషధాల కొనుగోలుకు నిధులు వినియోగించాలని కోరింది. 3 స్వచ్చంద సంస్థల ద్వారా సాయం అందజేస్తామని ట్విట్టర్ సీఈవో వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,29,942 కొత్త  కోవిడ్ కేసులు, 3,876 మరణాలు సంభవించాయి. దేశంలో ఇప్పటివరకు 17,27,10,066 మంది కరోనా టీకాలు వేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Twitter donates Rs 110 crore to India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News