Home నాగర్ కర్నూల్ ఒకే ఈతలో రెండు లేగదూడలు

ఒకే ఈతలో రెండు లేగదూడలు

Cow

బిజినేపల్లి: మండల పరిధిలోని వెలుగొండ గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ అరుదైన సంఘటన చోటుచేసు కుంది. గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి అనే రైతుకు చెందిన పాడి ఆవు ఒకే ఈతలో రెండు లేగదూడలను శుక్ర వారం రాత్రి ప్రసవించింది. ఈ వింత సంఘ టనకు గ్రామ స్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశా రు. ఈ సంఘటన చూడటా నికి జనం బారులు తీరారు.