Friday, March 29, 2024

జూడోలో రెండు కాంస్యాలు… అభినందించిన మంత్రి

- Advertisement -
- Advertisement -

Two bronze medals won in judo game

హైదరాబాద్: పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ యూనివర్సిటీ లో జరిగిన నేషనల్ కాడేట్ సబ్ జూనియర్ జూడో ఛాంపియన్ షిప్ లో అద్భుతమైన ప్రతిభను కనబరచి రెండు కాంస్య పతకాలను సాధించిన తెలంగాణ జట్టును మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు సహాయం చేస్తోందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News