Home జాతీయ వార్తలు యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

Two buses collide on yamuna express highway

 

ఉత్తరప్రదేశ్ : ఆగ్రా- ఢిల్లీ యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఓ వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసి బస్సు ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు నోయిడా నుంచి ఆగ్రాకు వెళుతోంది. ఆగి ఉన్న బస్సును ఢీకోనడంతో ముందుభాగం అంత పూర్తిగా దెబ్బతింది. స్థానికుల సమచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. రహదారులను దటమైన పొగమంచు కమ్మేయడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

Two buses collide on yamuna express highway