Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Death in Road Accident At Tandur

తాండూరు: వికారాబాద్ జిల్లాలోని తాండూరు అంతారం వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభంవించింది. ఆగిఉన్న లారీని బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను అనిల్, దత్తాత్రేయగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Two Death in Road Accident At Tandur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News