- Advertisement -
చేవెళ్ల : గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. మృతులను మీర్జాగూడకు చెందిన రవి, సతీష్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
- Advertisement -