Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఇండియన్స్ మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఇండియన్స్ మృతి

Road Accident

 

 

వాషింగ్టన్: అమెరికాలోని టెనస్సీ రాష్ట్రం నాష్‌విల్లే పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టక్కు ఢీకొట్టడంతో ఇద్దరు ఇండియన్స్ దుర్మరణం చెందారు. మృతులు స్టాన్లీ(23), వైభవ్ గోపిశెట్టి(26)గా గుర్తించారు. గోపి శెట్టి తెలుగు విద్యార్థిగా గుర్తించారు. నవంబర్ 28న ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ట్రక్కు డ్రైవర్ డేవిడ్ టోరెన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని పోలీసులు తెలిపారు.

 

Two Indian students killed in America Road Accident,Tennessee State University family is mourning the loss of two TSU students killed in an auto accident