Wednesday, April 24, 2024

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed in road accident at Pahadi Shareef

హైదరాబాద్: నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి ఆదివారం అర్ధరాత్రి డివైడర్ ను  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతులను పాతబస్తీకి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు.

Two killed in road accident at Pahadi Shareef

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News