Saturday, April 20, 2024

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Two killed in Road accident at Suryapet

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపుతప్పి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అధికవేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Two killed in Road accident at Suryapet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News