Home జనగామ డిసిఎం బోల్తా: ఇద్దరు మృతి

డిసిఎం బోల్తా: ఇద్దరు మృతి

Two members dead in Road accident in Jangaon

 

బచ్చనపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం మేడికుంటలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి మినీ డిసిఎం బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను జనగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.