Tuesday, September 26, 2023

తానూరులో చెరువులో పడి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two members dead in Tanuru

తానూరు: నిర్మల్ జిల్లా తానూరు మండలం కల్యాణి చెరువులోపడి ఇద్దరు మృతి చెందారు. చెరువులో ఎద్దులను కడగడానికి వెళ్లి నీట మునిగి ఇద్దరు మృత్యువాతపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు.  మృతులు శిరసాగర్ గౌతమ్(35), బుద్ధవంత్ సచిన్ (22)గా గుర్తించారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News