Home తాజా వార్తలు ట్రక్కు-ఆర్‌టిసి బస్సు ఢీ

ట్రక్కు-ఆర్‌టిసి బస్సు ఢీ

Road Accident

 

హైదరాబాద్: ట్రక్కును ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. నంద్యాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎపికి చెందిన ట్రక్కును ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను శంషాబాద్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Two Members Dead in Truck Collided to Bus in RR