Home తాజా వార్తలు గ్రామస్థులపై పోలీస్ జులుం

గ్రామస్థులపై పోలీస్ జులుం

Policeమహబూబ్‌నగర్: జడ్చర్ల మండలం గొల్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. భూవివాదం నేపథ్యంలో నిన్న ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. పంచనామా అనంతరం మృత దేహాలను పోలీసులు గ్రామంలోకి తీసుకొచ్చారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.