Tuesday, February 7, 2023

ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్

- Advertisement -

ARRESTబెర్లిన్ : ఉగ్రవాదులుగా భావిస్తున్న ఇద్దరు జర్మనీకి చేందిన మోరాకో సోదరులని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. రచిద్ (25), ఖలీద్ అనే ఇద్దరు జర్మన్ సంతతికి చెందిన మోరాకన్లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరికి ఇస్లామిక్ స్టేట్, సుస్రా ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. 2013లో వీరిద్దరు సిరియాలో ఉగ్రవాదంలో శిక్షణ తీసుకున్నారని, అనంతరం రచిద్ ‘అల్ సుస్రా ఫ్రంట్’లో చేరాడని, ఇతనిపై కిడ్నాపింగ్, గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఇక అతడి సోదరుడు ఖలీద్ నేరుగా ఇస్లామిక్ స్టేట్‌లో చేరి ఉగ్రవాద చర్యలకు పూనుకున్నట్టు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles