Home తాజా వార్తలు సూర్యాపేటలో సరోగసి మాఫియా కలకలం

సూర్యాపేటలో సరోగసి మాఫియా కలకలం

Womens arrest

 

సూర్యాపేట: మహిళలను ట్రాప్ చేసి చెన్నైకి తరలిస్తున్న సరోగసి మాఫియాకు చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని శ్రీలత అనే వివాహిత ఆగస్టు 5వ తేదీన అదృశ్యమైంది. దీంతో ఆమె భర్త రాజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీలతను చెన్నైకి పంపించి సరోగసి మాఫియాకు అప్పగించినట్టు పోలీసుల విచారణలో తెలింది. ఇంటువంటి మాఫియా బారిన పడకుండా మహిళలు జాగ్రత్తగా ఉండలాని ఎస్పీ హెచ్చరించారు.

Two womens arrested by women trafficking case