Home జయశంకర్ భూపాలపల్లి త్రివేణి సంగమంలో ఇద్దరు గల్లంతు

త్రివేణి సంగమంలో ఇద్దరు గల్లంతు

canel-image

జయశంకర్ భూపాలపల్లి: నదీ స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు శుక్రవారం గల్లంతయ్యారు. ఈ ఘటన జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర చోటుచేసుకుంది. గల్లంతయిన ఇద్దరు యువకుల్లో ఒకరిని స్థానికులు కాపాడారు. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చెపట్టారు. మొత్తం ఐదుగురు యువకులు కలిసి కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద స్నానానికి వెళ్లినట్టు యువకుల తల్లిదండ్రులు తెలిపారు.