Home తాజా వార్తలు రైలు పట్టాలపై ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి

రైలు పట్టాలపై ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి

Train-track2హైదరాబాద్: ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గౌడవెల్లి వద్ద గల రైలు పట్టాలపై ఇద్దరు యువకుల మృతదేహాలు పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.