Friday, April 19, 2024

మహిళల అండర్-19 టి20 ప్రపంచకప్: చరిత్ర సృష్టించిన భారత్

- Advertisement -
- Advertisement -

పొచెఫ్‌స్ట్రూమ్: మహిళల అండర్-19 టి20 ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఉమెన్స్ జట్టుపై టీమిండియా ఉమెన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

టీమిండియా బ్యాట్స్ ఉమెన్స్ లో కెప్టెన్ షఫాలీ వర్మ(15), సౌమ్య తివారి(24 నాటౌట్), గొంగడి త్రిష(24)లు రాణించారు. దీంతో ఇంగ్లండ్ నిర్ధేశించిన 69 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.దీంతో అండర్-19 టి20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన తొలి భారత మహిళల జట్టుగా షఫాలీ సేన చరిత్ర సృష్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News