Home జాతీయ వార్తలు పడ్నవీస్ వ్యాఖ్యలపై ఉద్ధన్ ఠాక్రే కౌంటర్

పడ్నవీస్ వ్యాఖ్యలపై ఉద్ధన్ ఠాక్రే కౌంటర్

Uddhav Thackeray

 

న్యూఢిల్లీ: పడ్నవీస్ వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలో జరిగిన అభివృద్ధి పనులను బిజెపి తన ఖాతాలో వేసుకుంటుందని, రాష్ట్ర అభివృద్ధిలో శివసేన పాత్ర కూడా ఉందని ఉద్ధవ్ తెలిపారు. శివసేన అభ్యర్థిని మహారాష్ట్రకు సిఎంను చేస్తానని తన తండ్రికి మాటిచ్చినట్టు తన తండ్రి కలను నిజం చేయడం కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్టు వెల్లడించారు. సిఎం పదవి పంపకంపై అమిత్ షా స్పష్టమైన హావీ ఇచ్చారన్నారు. శివసేన అబద్ధాల  పార్టీ కాదు, మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ముందే ఫిప్టీ – ఫిఫ్టీ ఫార్ములకు ఒప్పందం జరిగింది. నేను ఢిల్లీకి వెళ్లలేదు, అమిషానే స్వయంగా తన నివాసానికి వచ్చారని ఉద్ధన్ పేర్కొన్నారు. బిజెనపి శివసేనకు శత్రువు కాదని, అసత్య ప్రచారాలను బిజెపి ఆపాలని ఆయన పేర్కొన్నారు.

Uddhav Thackeray counter on Phadnavis comments