Friday, March 29, 2024

ఉగాండాలో సోషల్ మీడియాపై నిషేధం

- Advertisement -
- Advertisement -

Uganda bans social media ahead of presidential election

కంపాలా: ఉగాండాలో ఎల్లుండి అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ముందు సోషల్ మీడియాపై నిషేధం విధించాయి. తమ గళాన్ని నొక్కేందుకు సోషల్ మీడియాపై నిషేధం విధించాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియాపై రెండు రోజుల వరకు నిషేధం ఉంటుందని ఉగాండా ఎన్నికల అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News