Thursday, March 28, 2024

యుజిసి నెట్ 2021 షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

UGC Net 2021 Schedule Released

హైదరాబాద్ : యుజిసి -నెట్ 2021 పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విడుదల చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్‌టిఎ) ఆధ్యర్యంలో మే 2 నుంచి 17 వరకు పరీక్షలు జరుగుతాయని మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. 11 రోజలపాటు యుజిసి -నెట్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 వరకు ugcnet.nta.nic.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.

UGC Net 2021 Schedule Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News