Saturday, April 20, 2024

కాన్పూర్ ఆస్పత్రి సిబ్బందితో తబ్లిగి సభ్యుల అనుచిత ప్రవర్తన

- Advertisement -
- Advertisement -

hospital staff

 

కాన్పూర్ : ఆస్పత్రిలో చేరిన తబ్లిగి సభ్యులు మందులు తీసుకోవడం లేదుసరికదా వైద్య సిబ్బందితో అనుచితంగా ప్రవర్తిస్తుండడంతో మహిళా సిబ్బందిని అక్కడ నుంచి వైద్యాధికారులు తొలగించ వలసి వచ్చింది. తబ్లిగి సభ్యులు 22 మందిలో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిందని, మొత్తం 22 మందిని లాలా లజపతిరాయ్ ఆస్పత్రిలో మంగళ, బుధ వారాల్లో చేర్పించినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ అశోక్‌శుక్లా చెప్పారు. తబ్లిగి సభ్యులు ఆస్పత్రిలో ఉమ్మి వేయడం చేస్తుండడంతో వైద్య సిబ్బంది వారించినా వారు వినడం లేదు. అంతేకాక డాక్టర్లతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపు లోకి వచ్చిందని శుక్లా చెప్పారు.

Ugly behavior of Tablighi members with hospital staff
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News