Wednesday, December 6, 2023

నిజామాబాద్ లో దారుణం: మహిళను తగలబెట్టిన దుండగలు

- Advertisement -
- Advertisement -

Unknown Woman killed in Nizamabad

నిజామాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మాక్లూర్ మండలం ముల్లంగిలో గుర్తుతెలియని ఓ మహిళను దుండగలు తగలబెట్టారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళను అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Unknown Woman killed in Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News