Home తాజా వార్తలు సెప్టెంబర్ 20 నుంచి 29వరకు సివిల్స్ మెయిన్ పరీక్షలు

సెప్టెంబర్ 20 నుంచి 29వరకు సివిల్స్ మెయిన్ పరీక్షలు

UPSC Civil Main Exam

 

హైదరాబాద్: నగరంలో నేటి నుండి సివిల్స్ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9గంటల నుండి 12గంటలవరకు, మధ్యాహ్నం 2గంటల నుండి 5గంటల వరకు నిర్వహించనున్నారు. నేడు పేపర్ 1, 21వతేదీన ఉదయం పేపర్ 2,మధ్యాహ్నం పేపర్ 3, ఈనెల 22వతేదీన పేపర్ 4 జనరల్ స్టడీస్ , మధ్యాహ్నం జనరల్ స్టడీస్ 4, ఈనెల 28న పేపర్‌ఏ ఇండియన్ ల్వాంగేజ్, మధ్యాహ్నం పేపర్ బి ఇంగ్లీష్, 29న పేపర్ 6 ఆప్షినల్ సబ్జెక్టు పేపర్ 1, మద్యాహ్నం పేపర్ 7 అప్షనల్ సబ్జెక్టు పేపర్2 ఉంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

UPSC Civil Services Main Exam On September 20 to 29