Thursday, April 25, 2024

అమెరికాలో ఒకే రోజు రికార్డు స్థాయిలో 3000 మరణాలు

- Advertisement -
- Advertisement -

US records more than 3000 Covid deaths

వాషింగ్టన్ : అమెరికాలో బుధవారం ఒకే రోజు 3000 కరోనా మరణాలు రికార్డు స్థాయిలో సంభవించాయి. మే నెల తరువాత ఇప్పటివరకు ఒకే ఒక రోజులో ఇంత అత్యధిక స్థాయిలో 3054 వరకు మరణాలు సంభవించడం రికార్డుగా కొవిడ్ నియంత్రణ ప్రాజెక్టు వెల్లడించింది. గత మేనెలలో 2769 మరణాలు సంభవించాయి. అమెరికాలో బుధవారం నాటికి మొత్తం కేసులు 2,10,000 కాగా, ఆస్పత్రుల్లో మొత్తం 1,06, 688 మంది వరకు చికిత్స పొందుతున్నారు. అలాగే ఇంతవరకు 1.8 మిలియన్ పరీక్షలు జరిగాయి. 2,86,249 మంది ప్రాణాలు కోల్పోయారు.

US records more than 3000 Covid deaths

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News