Home తాజా వార్తలు ఓటు హక్కు వినియోగించుకోండి

ఓటు హక్కు వినియోగించుకోండి

ktrహైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. బంజరాహిల్స్ రోడ్ నంబరు 10 పోలింగ్ కేంద్రంలో మంగళవారం ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు. నగర అభివృద్ధిని కాంక్షించే వారందరూ ఓటేయాలని ఆయన కోరారు.