Wednesday, April 24, 2024

డ్రైవర్లకు వ్యాక్సిన్: పాపారావు

- Advertisement -
- Advertisement -

Vaccination to Drivers in GHMC

హైదరాబాద్: రవాణా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు గురువారం నుంచి ఉచితంగా కరోనా  వ్యాక్సిన్ ఇస్తామని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో పది చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రానికి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఆర్ సి తీసుకరావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ వ్యాక్సినేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం రవాణా శాఖ వెబ్ సైట్ లో చూడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News