Friday, March 29, 2024

డబ్బింగ్ పూర్తయింది

- Advertisement -
- Advertisement -

Vakeel Saab dubbing is complete

 

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ మూవీని దిల్ రాజు, -శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇటీవల ఈ సినిమా డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్‌కళ్యాణ్ శనివారం పూర్తి చేశారు. దీంతో ఈ సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ మిక్సింగ్ తదితర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 29న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో శృతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News