Thursday, April 25, 2024

సెలెక్ట్ మొబైల్స్ వాలెంటైన్స్‌డే ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

select-mobiles

హైదరాబాద్ : ‘వాలెంటైన్స్‌డే’ సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ ‘సెలెక్ట్ మొబైల్స్’ పలు ఆఫర్లను ప్రకటించింది . ప్రత్యేకంగా యువతను దృష్టిలో పెట్టుకుని ‘ది గ్రాండ్ వాలెంటైన్స్‌డే’ ఆఫర్లను అందిస్తున్నామని, తమ సంస్థ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమైందని కంపెనీ సిఎండి వై.గురు అన్నారు. ‘గ్రాండ్ వాలంటైన్స్‌డే’ ఆఫర్లను ప్రవేశపెడుతున్నామని, ఈ నెల 13, 14 తేదీలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని అన్ని సెలెక్ట్ మొబైల్స్ షోరూంలలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. తమ సంస్థ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే 65 షోరూంల మైలురాయిని చేరుకుందని, ఈ ఉగాదికి 5 నూతన షోరూంలను ప్రారంభించనున్నామని చెప్పారు. అతి త్వరలోనే తమ షోరూంల సంఖ్య 100కు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ది గ్రాండ్ వాలెంటైన్స్‌డే ఆఫర్లు

 రూ.8999 విలువ కల్గిన 3జిబి+32జిబి 4జి మొబైల్ కేవలం రూ.3,999
రూ.6999 విలువ కల్గిన మైజు స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.3,999
రూ.25,500 విలువ కల్గిన శాంసంగ్ ఎ6 కేవలం రూ.8,999
రూ.3,999 విలువ కల్గిన బ్లూటూత్ టిడబ్లుఎస్ కేవలం రూ.1,499
రూ.1999 విలువ కల్గిన బ్లూటూత్ స్పీకర్ కేవలం రూ.399
రూ.3,928 విలువ కల్గిన హైఎండ్ 10,000 ఎంఎహెచ్ పవర్ బ్యాంక్, బ్లూటూత్ నెక్‌బ్యాండ్ కేవలం రూ.1499
టిసిఎల్, ఎల్‌ఇడి టీవితో పాటు ఉచిత హోం థియేటర్ సిస్టమ్ కేవలం రూ.12,143
వీటితోపాటు అన్ని ప్రముఖ బ్రాండ్ల మొబైల్స్, యాక్సెసరీస్‌పై గొప్ప డిస్కౌంట్లు అందిస్తున్నామని కంపెనీ తెలిపింది

Valentines Day Offers 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News