Home ఆఫ్ బీట్ శాఖాహారమే మేలు…!

శాఖాహారమే మేలు…!

Vegetarian

 

అప్పుడూ ఇప్పుడే కాదు ఎప్పుడూ శాఖాహారమే మంచిది అని అంటారు మన పెద్దవాళ్లు. ఈ మధ్యకాలంలో శాఖాహారామే ఆరోగ్యకరం అంటున్నారు నిఫుణులు. మెయో క్లినిక్ కు చెందిన పరిశోధకులు.15 మందిని ఎంపిక చేసి ఏడేళ్ళుగా వారి ఆహార అలవాట్లను రికార్డ్ చేస్తూ వచ్చారు. మాంసాహారం తినే వాళ్ళలో కొవ్వు ఎక్కువగా ఉందట. ఊబకాయం, హృద్రోగాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. అదే కూరగాయలు తీసుకోనే వాళ్ళలో పొట్ట దగ్గర కొవ్వు తక్కువగా ఉండటం గుండె జబ్బుల ప్రమాదం 90శాతం తక్కువగా ఉందని రికార్డ్ చేశారు. ప్రపంచ వ్వాప్తంగా గుండె జబ్బులు పెరగటం గురించిన నేపథ్యంలో జరిగిన రిసెర్చ్ ఇది.

Vegetarian is Good for Health