Home అంతర్జాతీయ వార్తలు జపాన్‌లో భయంకరమైన వరదలు

జపాన్‌లో భయంకరమైన వరదలు

Japanజోసో: రెస్యూ టీం వరదలో కొట్టుకొనివచ్చిన ప్రజలు, మునిగిన ఇళ్ల కోసం వెతుకుతున్నారు. వరదలలో ఉన్న బాధితులను సైనికులు కాపాడుతున్నారు. వరద నీటితో భూమి మీద ఇసుక రెండు అడుగుల మేర కప్పుకుంది. రోడ్లలన్ని  ఇసుక తుఫాన్‌లో కనిపించకుండాపోయాయి.