Friday, March 29, 2024

గ్లామర్ డోస్ పెంచేందుకు…

- Advertisement -
- Advertisement -

Venkatesh Varun tej act in F3 Movie

 

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్ ౩’. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోనే సోనాల్ షూటింగ్‌లో చేరింది. ఈ మేరకు మేకర్స్ సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో దాదాపు ముఖ్య తారాగణం అంతా పాల్గొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News