Home జాతీయ వార్తలు రాజ్‌భవన్ ఎదుట విహెచ్ ధర్నా

రాజ్‌భవన్ ఎదుట విహెచ్ ధర్నా

VH

హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత వి.హనుమంతరావు ఆదివారం రాజ్‌భవన్ ఎదుట ధర్నాకు దిగారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని ఆయన డిమాండ్ చేశారు. దీంతో విహెచ్‌ను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.