Home జాతీయ వార్తలు స్ప్రింగ్‌డేల్స్ ఎడ్యుకేషన్‌కు 60 వసంతాలు

స్ప్రింగ్‌డేల్స్ ఎడ్యుకేషన్‌కు 60 వసంతాలు

Hamid ansariఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, భార్య సల్మ అన్సారీ, స్ప్రింగ్‌డేల్స్ జూబ్లీ ఎడ్యుకేషన్ సొసైటీ వేడుకలలో జ్యోతిని వెలిగించారు.  స్ప్రింగ్‌డేల్స్  ఎడ్యుకేషన్ స్థాపించి 60 వసంతాలు అయిన సందర్భంగా జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ స్ప్రింగ్‌డేల్స్ ఎడ్యుకేషన్ యజమాని జ్యోతి బోస్‌కు అల్యూమిని అవార్డును అందజేశారు