Friday, March 29, 2024

సర్పంచ్ ను చెప్పుతో కొట్టిన ఉప సర్పంచ్

- Advertisement -
- Advertisement -

Vice Sarpanch beat to Sarpanch in Nirmal

 

నిర్మల్: భైంసా మండలం మహాగామ్ సర్పంచ్ రాకేష్‌పై ఉప సర్పంచ్ దాడి చేసింది.  సర్పంచ్‌ ను ఉప సర్పంచ్ శారద చెప్పుతో పలుమార్లు కొట్టింది. చెక్కులపై ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారని ఆమె ఆరోపణలు చేసింది. మహాగామ్ సర్పంచ్ అవినీతి పాల్పడినట్టు గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News